Godavari Flood: నీటమునిగిన గండి పోచమ్మ ఆలయం

Godavari Flood: కాపర్ డ్యాం దగ్గర భారీగా చేరిన వరద నీరు

Jyothi
Published on: 27 July 2023 1:36 PM IST
Godavari Flood into Gandi Pochamma Temple
X

Godavari Flood: నీటమునిగిన గండి పోచమ్మ ఆలయం

Godavari Flood: అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన గండి పోచమ్మ ఆలయానికి వరద పోటెత్తింది. నిన్న మొన్నటి వరకూ ఆలయ గోపురాన్ని తాకిన వరద నేడు ఆలయాన్నే మింగేసింది వరద గోదారి. పోలవరం కాపర్ డ్యాం వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరింది.

Jyothi

Jyothi

Next Story