ధవళేశ్వరం బ్యారేజీకి పోటెత్తిన గోదావరి వరద

Dhavaleswaram Barrage: ప్రాజెక్టులో 22 అడుగులకు చేరిన వరద ఉధృతి

Sriveni Erugu
Published on: 17 July 2022 9:20 AM IST
Godavari flood at Dhavaleswaram Barrage
X

ధవళేశ్వరం బ్యారేజీకి పోటెత్తిన గోదావరి వరద

Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి గోదావరి వరద పోటెత్తింది. ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరుగుతూ ఉంది. బ్యారేజీ నీటిమట్టం 24 అడుగులు కాగా ప్రస్తుతం వరద ప్రవాహం 22 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story