Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో పలు విగ్రహాలు ధ్వంసం

Srikakulam: శ్రీముఖలింగంలో దేవుని విగ్రహాలు ధ్వంసం చేసిన దుండగలు * పద్మనాభ కోదండ ఆలయంలో ముఖద్వారం దగ్గర ఉన్న..

Sandeep Eggoju
Updated on: 8 Aug 2021 2:45 PM IST
God Statues Destroyed in Srikakulam District
X

శ్రీకాకుళం జిల్లాలో విగ్రహ ధ్వంసం 

Srikakulam: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని శ్రీముఖలింగంలో దేవుని విగ్రహాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పద్మనాభ కోదండ ఆలయంలోని ముఖద్వారం దగ్గర ఉన్న వినాయక విగ్రహం, సరస్వతీదేవి విగ్రహం, మహిసాసురవర్ధన విగ్రహాలను ధ్వంసం చేశారు. స్థానికుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story