Go Maha Sammelanam: ఈ నెల 31న తిరుపతిలో గో మహా సమ్మేళనం

Go Maha Sammelanam: ప్రతిజ్ఞ చేయించిన యుగ తులసి ఫౌండేషన్. చైర్మన్‌ శివకుమార్‌

Sandeep Eggoju
Published on: 24 Oct 2021 5:42 PM IST
Go Maha Sammelanam in Tirupati on 31st October
X

ఈనెల 31 న తిరుమలలో గో మహా సమ్మేళనం (ఫైల్ ఇమేజ్)

Go Maha Sammelanam: ఈ నెల 31న తిరుపతిలో గో మహా సమ్మేళనం నిర్వహిస్తోంది యుగ తులసి ఫౌండేషన్. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ చైర్మన్‌ శివకుమార్‌ గో మహా సమ్మేళనం గురించి ప్రతిజ్ఞ చేయించారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని టీటీడీ చేసిన తీర్మానాన్ని కేంద్రం తక్షణమే ఆమోదించాలన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story