Visakhapatnam: విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

Visakhapatnam: సదస్సు కోసం సీఎస్ నేతృత్వంలో గ్రూప్‌ ఆ‎ఫ్ మినిస్టర్స్‌ కమిటీ

Dhatripriya
Published on: 4 Jan 2023 6:49 PM IST
Global Investors Summit At Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

Visakhapatnam: విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ జరుగుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లోభాగంగా అడ్వాంటేజ్ ఏపీ వెబ్ సైట్‌ను సచివాలయంలో మంత్రులు అమర్నాథ్‌, బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. సీఎస్ నేతృత్వంలో గ్రూప్‌ ఆఫ్ మినిస్టర్స్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమ్మిట్‌ సెక్టార్లను వారు మానిటర్‌ చేస్తారని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పూర్తయిన తరువాత జి20 సమ్మిట్ కూడా విశాఖ వేదికగా జరుగుతుంది మంత్రి తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story