బర్త్‌డే అంటూ పిలిచి బాలికపై అత్యాచారం.. కామాంధుడికి సహాకరించిన కన్న తల్లి !

బర్త్‌డే అంటూ పిలిచి బాలికపై అత్యాచారం.. కామాంధుడికి సహాకరించిన కన్న తల్లి !
x
Highlights

విజయవాడలో ఓ కీచకుడికి వికృతచేష్టలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భవానీపురంలో స్నేహం ముసుగులో బాలికను చెరబట్టాడో కామాంధుడు. బర్త్‌డే రోజు సర్‌ప్రైజ్...

విజయవాడలో ఓ కీచకుడికి వికృతచేష్టలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భవానీపురంలో స్నేహం ముసుగులో బాలికను చెరబట్టాడో కామాంధుడు. బర్త్‌డే రోజు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ ఇస్తానంటూ అమ్మాయిని తన ఇంటికి రప్పించుకుని అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కన్న కొడుకు చేస్తున్న పాడుపనిని ఆపాల్సిన తల్లే సైలెంట్‌గా ఉండటం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకుని బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దారుణానికి పాల్పడిన సాయికృష్ణపై పోక్సో కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories