Gidugu Rudra Raju: షర్మిల కాంగ్రెస్‌లో చేరగానే.. వైఎస్సార్ మరణాన్ని రాజకీయం చేస్తున్నారు

Gidugu Rudra Raju: కాంగ్రెస్‌ను హైజాక్ చేసిన వైసీ పీకి గడ్డుకాలమే

Jyothi
Updated on: 9 Jan 2024 1:15 PM IST
Gidugu Rudra Raju Comments
X

Gidugu Rudra Raju: షర్మిల కాంగ్రెస్‌లో చేరగానే.. వైఎస్సార్ మరణాన్ని రాజకీయం చేస్తున్నారు

Gidugu Rudra Raju: షర్మిల ప్రభావం ఏపీపై ఉంటుందన్నారు... ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. షర్మిల కాంగ్రెస్‌లో చేరగానే.. వైఎస్సార్ మరణాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ను హైజాక్‌ చేసిన వైసీపీకి రానున్న రోజుల్లో గడ్డుకాలమేనన్నారు. ఏపీ, తెలంగాణ విభజనకు.. కాంగ్రెస్ పార్టీని మాత్రమే బాధ్యులను చేయడం రాజకీయ కుట్ర అని.. అప్పట్లో అందరి సమ్మతితోనే.. విభజన జరిగిందంటున్న గిడుగు రుద్రరాజు.

Jyothi

Jyothi

Next Story