Andhra Pradesh: ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్
Andhra Pradesh: రెండు రోజుల క్రితం డీజీపీ పోస్ట్ నుంచి గౌతమ్ సవాంగ్ బదిలీ.
Andhra Pradesh: ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. APPSC చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను నియమించింది జగన్ సర్కార్. రెండు రోజుల క్రితం డీజీపీ పోస్ట్ నుంచి బదిలీ అయిన గౌతమ్ సవాంగ్‌ను APPSC చైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రేపు APPSC చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
Next Story




