Konaseema: కోనసీమ జిల్లా ములికిపల్లిలో గ్యాస్ లీక్

Gas leak in Konaseema: బోరు బావి నుండి గ్యాస్‌తో పాటు ఎగిసిపడుతున్న నీరు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 15 Jun 2024 4:44 PM IST
Gas leak in Mulikipalli, Konaseema district
X

Konaseema: కోనసీమ జిల్లా ములికిపల్లిలో గ్యాస్ లీక్

Konaseema: కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది. ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు బావి నుండి గ్యాస్‌తో పాటు నీరు ఎగిసిపడుతోంది.

దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story