విశాఖ జిల్లా అగనంపూడిలో గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా

* భారీగా ట్రాఫిక్ జామ్, భయంతో పరుగులు తీసిన జనం.. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్

R Tripura Malini
Published on: 14 Dec 2022 9:24 AM IST
Gas Cylinder Lorry Overturned In Aganampudi Of Visakha District
X

విశాఖ జిల్లా అగనంపూడిలో గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా

Visakhapatnam: విశాఖ అగనంపూడి జంక్షన్‌లో గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. లారీ రోడ్డుపై పడటంతో గ్యాస్ సిలిండర్లు పేలుతాయని భయపడి స్థానికులు పరుగులు తీశారు. ముందు జాగ్రత్తగా ఘటనాస్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకుంది. IOC అధికారులు మరో లారీలో సిలిండర్లు లోడ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story