Ganta Srinivasa Rao: చంద్రబాబును జగన్‌ అరెస్ట్‌ చేయించడం.. తన పతనానికి రాసుకున్న మరణ శాసనం

Ganta Srinivasa Rao: చంద్రబాబుపై వైఎస్సార్‌ ఏ కేసులు నిరూపించలేకపోయారు

Shekhar G
Published on: 18 Sept 2023 3:46 PM IST
Ganta Srinivasa Rao Comments On Jagan
X

Ganta Srinivasa Rao: చంద్రబాబును జగన్‌ అరెస్ట్‌ చేయించడం.. తన పతనానికి రాసుకున్న మరణ శాసనం

Ganta Srinivasa Rao: దేశంలో గొప్ప నేతగా ఎదిగిన చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకర చర్యన్నారు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. చంద్రబాబు పై వైఎస్సార్‌ 33కేసులు పెట్టి అనేక కమిటీలు వేశారని..కానీ ఏవీ నిరూపించలేకపోయారని గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ అనేది తన పతనానికి జగన్‌ రాసుకున్న మరణశాసనమని.. ఇదే జగన్‌కు చివరిశాసనమని గంటా హెచ్చరించారు.

Shekhar G

Shekhar G

Next Story