గన్నవరం వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

Arun Chilukuri
Published on: 16 Nov 2020 2:44 PM IST
గన్నవరం వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
X

కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వంశీపై దుట్టా వర్గం మండిపడుతోంది. రెండు నెలల క్రితం సచివాలయ శంకుస్థాపనలో తలెత్తిన వివాదం మరోసారి పునరావృతమయ్యింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వంశీ అనుచరులకు అన్ని కాంట్రాక్టులు అప్పచెబుతున్నారని ఆందోళనకు దిగారు. ఎంపీడీవో కార్యాలయాన్ని దుట్టా వర్గం ముట్టడించింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story