గన్నవరం టీడీపీలో కలకలం..మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమైన క్యాడర్..

గన్నవరం టీడీపీలో కలకలం..మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమైన క్యాడర్..
x
Highlights

వల్లభనేని వంశీ రాజీనామాతో కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీలో కలకలం మొదలైంది. వంశీ బాటలో తామంతా అంటూ నాలుగు మండలాల నేతలు, కార్యకర్తలు రాజీనామాలకు...

వల్లభనేని వంశీ రాజీనామాతో కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీలో కలకలం మొదలైంది. వంశీ బాటలో తామంతా అంటూ నాలుగు మండలాల నేతలు, కార్యకర్తలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. వంశీ ఏ పార్టిలోకి వెళ్లినా తామంతా ఆయన వెంటే ఉంటామని అంటున్నారు. వంశీ రాజీనామా చేయమని తమకు చెప్పలేదని ఆయన రాజీమానా చేశారు కాబట్టే, తాము కూడా టీడీపీలో ఉండమని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories