Gannavaram Politics: రోజు రోజుకు మారుతున్న గన్నవరం పాలిటిక్స్

Gannavaram Politics: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి.

Arun Chilukuri
Published on: 14 April 2023 2:44 PM IST
Gannavaram Politics Takes New Turns
X

Gannavaram Politics: రోజు రోజుకు మారుతున్న గన్నవరం పాలిటిక్స్

Gannavaram Politics: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. గన్నవరంలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఫ్లెక్సీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే బాలవర్ధనరావు ఫొటోలు ఉన్నాయి. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గంలో బాలవర్ధనరావు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం సృష్టిస్తుంది. గతంలో టీడీపీలో ఉన్న దాసరి బ్రదర్స్.. గన్నవరంలో టీడీపీ నుంచి దాసరి బాలవర్ధనరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2019 ఎలక్షన్స్‌లో దాసరి బ్రదర్స్ వైసీపీలో చేరారు. అయితే మళ్లీ టీడీపీలోకి వచ్చే ఆలోచనతో ఫ్లె్క్సీలు ఏర్పాటు చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story