సీఎం జగన్‌ను కలవనున్న గంజి చిరంజీవి

Ganji Chiranjeevi: కాసేపట్లో సీఎం జగన్‌ను కలవనున్న గంజి చిరంజీవి.. ఆర్కే రాజీనామా చేయటంతో.. గంజి చిరంజీవికి సీఎంఓ నుంచి పిలుపు

Shekhar G
Published on: 11 Dec 2023 3:55 PM IST
Ganji Chiranjeevi To Meet CM Jagan
X

సీఎం జగన్‌ను కలవనున్న గంజి చిరంజీవి

Ganji Chiranjeevi: కాసేపట్లో సీఎం జగన్‌ను కలవనున్న గంజి చిరంజీవి.. ఆర్కే రాజీనామా చేయటంతో.. గంజి చిరంజీవికి సీఎంఓ నుంచి పిలుపు రావడంతో.. సీఎం క్యాంప్ కార్కాలయానికి వెళ్లనున్నారు. సీఎం‌ను కలిసిన వెంటనే.. మంగళగిరి వైసీపీ ఇంఛార్జ్‌గా గంజి చిరంజీవిని నియమించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

కాగా.. ఈరోజు ఉదయం ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి టికెట్ బీసీ నేతకు ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. దీంతో గత కొంత కాలంగా... వైసీపీ కార్యక్రమాలకు ఆర్కే దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా.. ఈరోజు ఉదయం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

Shekhar G

Shekhar G

Next Story