సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన గంజి చిరంజీవి

*వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి గంజి చిరంజీవి బరిలో దిగే అవకాశం

Jyothi
Published on: 29 Aug 2022 1:45 PM IST
Ganji Chiranjeevi joined YCP in the Presence of CM Jagan
X

సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన గంజి చిరంజీవి

Ganji Chiranjeevi: మంగళగిరి టీడీపీలో కీలక నేత గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జగన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని గంజి చిరంజీవి అన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశేష కృషి చేస్తోందని తెలిపారు. సీఎం జగన్‌ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి గంజి చిరంజీవి బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యే ఆర్కే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Jyothi

Jyothi

Next Story