Ganga Pushkaralu: అంగరంగ వైభవంగా మహానందిలో గంగ పుష్కరాలు

Ganga Pushkaralu: మే 3వ తేదీ వరకు కొనసాగనున్న పుష్కరాలు

Dhatripriya
Updated on: 27 April 2023 1:46 PM IST
Ganga Pushkaralu Will Continue Till May Third
X

Ganga Pushkaralu: అంగరంగ వైభవంగా మహానందిలో గంగ పుష్కరాలు

Ganga Pushkaralu: మహానందీశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక పుష్కరోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. వైశాఖ శుద్ధ సప్తమి రోజు గంగాదేవి పుణ్యస్నానాలు ఆచరించి పునీతగా మారిన ప్రదేశమైన మహానందిలో భక్తులు పున్యస్నానాలు చేయడం అత్యంత శ్రేయస్కరం... మే 3వ తేదీ వరకు పుష్కర స్నానం కొనసాగుతుందంటున్న ఆలయ ఈవో.

Dhatripriya

Dhatripriya

Next Story