పొత్తికడుపులో బొజ్జగణపయ్య

Ganesh Shape on Stomach Muscles
x

పొత్తికడుపులో బొజ్జగణపయ్య

Highlights

Kakinada: కాకినాడ సత్యదానందయోగి వినూత్న ప్రయోగం

Kakinada: కాకినాడలోని ఆదిగురు యోగ పీఠం గురువు సత్యదానందయోగి వినూత్న ప్రయోగం చేశారు. యోగాలో ఉన్న నౌలి క్రియ అనే భంగిమలో, అతని కడుపు కండరాలపై వినాయకుడి ఆకారాన్ని ఏర్పరుచుకుని తన భక్తిని చాటుకున్నాడు. సత్యానందయోగి చేసిన వినూత్న ప్రయోగం ఆకట్టుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories