Kakinada: గడప గడపలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును నిలదీసిన మహిళలు

Gadapa Gadapa Program In AP Protest To Mla Jyothula Chantibabu
x

Kakinada: గడప గడపలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును నిలదీసిన మహిళలు

Highlights

Kakinada: సమాధానం చెప్పకుండా అక్కడినుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే చంటిబాబు

Kakinada: కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా.. చంటిబాబును స్థానిక మహిళలు నిలదీశారు. ఎన్నిసార్లు అడిగినా తమకు కుళాయి కనెక్షన్‌ ఇవ్వలేదంటూ సూటిగా ప్రశ్నించారు. కుళాయి కనెక్షన్‌ ఇవ్వకపోతే ఓటేసే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే.. అక్కడినుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే చంటిబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories