Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్‌ పథకాలు సామాన్యమైనవి కావు

Sajjala Ramakrishna Reddy: వైసీపీ సర్కార్‌ 95 శాతానికి పైగా మేనిఫెస్టో అమలు చేసినట్లు చెప్పారు ఏపీ ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

Arun Chilukuri
Updated on: 1 Jan 2022 5:41 PM IST
Fulfilling Promises Made in Manifesto Says Sajjala Ramakrishna Reddy
X

Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్‌ పథకాలు సామాన్యమైనవి కావు

Sajjala Ramakrishna Reddy: వైసీపీ సర్కార్‌ 95 శాతానికి పైగా మేనిఫెస్టో అమలు చేసినట్లు చెప్పారు ఏపీ ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి. మొదటి ఏడాదిలో లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చినా ప్రచారం చేసుకోలేదన్నారు ఆయన. వైద్యశాఖలో 10వేలు, రెవెన్యూశాఖలో 670 పోస్ట్‌లు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు సజ్జల. ఏ పథకంలో కూడా అంతరాయం లేకుండా పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకువచ్చిన పథకాలు సామాన్యమైనవి కావని, గ్రామ సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థ ప్రస్తుతం జనజీవనంలో భాగమయ్యాయని పేర్కొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story