Sand Policy: ఏపీలో ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ

Sand Policy: ఏపీలో ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ చేయనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 July 2024 3:14 PM IST
Free Sand to be Implemented From July 8 in AP
X

Sand Policy: ఏపీలో ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ

Sand Policy: ఏపీలో ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ చేయనున్నారు. తిరిగి ఉచిత విధానానాన్ని అమల్లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు మంత్రి కొల్లు రవీంద్రను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక పంపిణీపై కొల్లు రవీంద్ర స్పందించారు. గత ప్రభుత్వం ఇసుక పేరుతో నిలువు దోపిడీ చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఎన్నికల హామీ మేరకు ఉచిత ఇసుక పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఈ నెల 8 నుంచి కేవలం లోడింగ్‌ ఛార్జీలతో ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామన్నారు కొల్లు రవీంద్ర.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story