Vijayawada: ఘరానా మోసం.. చిట్టీల పేరుతో రూ.20కోట్ల కుచ్చు టోపీ...

Vijayawada: *రోడ్డెక్కి ఆందోళన చేపట్టిన మహిళలు *న్యాయం కావాలంటూ బాధితుల డిమాండ్‌

Shireesha
Published on: 3 Nov 2021 8:35 AM IST
Fraud with 20 Crores in the Name of Chits in Vijayawada | AP Latest News
X

Vijayawada: ఘరానా మోసం.. చిట్టీల పేరుతో రూ.20కోట్ల కుచ్చు టోపీ...

Vijayawada: విజయవాడలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో 20కోట్ల రూపాయలతో ఓ వ్యక్తి కుచ్చుటోపి పెట్టాడు. దీంతో మహిళలు రోడెక్కారు. సుమారు వంద మంది ఆందోళన చేపట్టారు. పిభ్రవరిలో కేసు పెట్టినా న్యాయం జరగలేదని వాపోతున్నారు. నిందితుడు బెయిల్‌పై తిరుగుతున్నాడని చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్‌ అందిస్తారు.

Shireesha

Shireesha

Next Story