Vijayawada: విజయవాడలో కొండ చరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసం

Vijayawada: ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Jyothi
Published on: 26 July 2023 10:53 AM IST
Four Houses Damaged in landslides in Vijayawada
X

Vijayawada: విజయవాడలో కొండ చరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసం

Vijayawada: విజయవాడలో కొండచరియలు స్థానికులకు భయం పుట్టిస్తున్నాయి. ఇంద్రకీలాద్రితో పాటు కస్తూరిబాయ్‌ పేటలో రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. విరిగిపడిన కొండచరియలు నాలుగు ఇళ్లపై పడి.. ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన బాధితులను ఆస్పత్రికి తరలించారు. వరుసగా కొండచరియలు విరిగిపడుతుండటంతో సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.

Jyothi

Jyothi

Next Story