రాజమండ్రిలో పర్యటించిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

Nitin Gadkari: ఏపీలో 5 లక్షల కోట్లతో జాతీయ రహదార్లను అభివృద్ధి చేస్తున్నాం

Rama Rao
Updated on: 22 Sept 2022 7:00 PM IST
Foundation stones laying for 8 NH Projects worth Rs. 3000 Cr in Rajahmundry
X

రాజమండ్రిలో పర్యటించిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

Nitin Gadkari: 5లక్షల కోట్లతో ఏపీలో జాతీయ రహదార్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. రాజమండ్రిలో పలు ఫ్లై ఓవర్లకు శంకుస్థాపన చేసిన నితిన్ గడ్కరీ ఏపీకి రానున్న మూడు నెలల్లో 3వేల కోట్లు ప్రాజెక్టులకు మంజూరు చేస్తామని అన్నారు. ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తే లాజిస్టిక్ పార్క్ మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story