AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డాల్ఫిన్ కలకలం

AP News: తూర్పుపాలెం సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన డాల్ఫిన్ కళేబరం

Dhatripriya
Updated on: 3 April 2023 1:30 PM IST
Found Dolphin In Ambedkar Konaseema District
X

AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డాల్ఫిన్ కలకలం

AP News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రాజోలు మలికిపురం మండలం తూర్పు పాలెం సముద్ర తీరానికి సుమారు 10 అడుగుల పొడవున్న డాల్ఫిన్ కళేబరం కొట్టుకువచ్చింది. డాల్ఫిన్ ను చూసేందుకు భారీసంఖ్యలో జనం తరలివచ్చారు. సముద్రంలో పెరుగుతున్న కాలుష్యం వల్లే డాల్ఫిన్ మృత్యువాతకు గురైనట్లు పర్యావరణ నిపుణులు తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story