వైసీపీ నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్‌

Kothapalli Subbarayudu: వైసీపీ టికెట్‌ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీకి చేస్తానంటూ కొత్తపల్లి ప్రకటన

Jyothi
Published on: 2 Jun 2022 8:08 AM IST
Former YCP Minister Kothapalli Subbarayudu Suspended
X

వైసీపీ నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్‌

Kothapalli Subbarayudu: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. నర్సాపురం జిల్లా కేంద్రం వివాదం నుండి అధిష్టానానికి వ్యతిరేకంగా కొత్తపల్లి వ్యవహరిస్తున్నారని వైసీపీ హైకమాండ్ ఆరోపిస్తుంది. వైసీపీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ కొత్తపల్లి ప్రకటన చేయడంతో పాటు..నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని వైసీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తూ.. కొత్తపల్లిపై వైసీపీ క్రమశిక్షణ చర్యల కమిటీ సిపార్సుతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Jyothi

Jyothi

Next Story