Botsa Jhansi: పార్టీ ఆదేశిస్తే.. విశాఖ ఎంపీగా పోటీ చేస్తా

Botsa Jhansi: పార్టీ ఆదేశాలను తూచాతప్పకుండా పాటిస్తా

Jyothi
Published on: 8 Jan 2024 11:58 AM IST
Former MP Botsa Jhansi Key Comments
X

Botsa Jhansi: పార్టీ ఆదేశిస్తే.. విశాఖ ఎంపీగా పోటీ చేస్తా

Botsa Jhansi: బొబ్బిలి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే.. విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు తాను సిద్ధమని బొత్స ఝాన్సీ తెలిపారు. తాను పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తనని.. పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తాను కొత్తగా పరిచయం కావాల్సిన అసవరం లేదని.. తాను విశాఖ స్థానికురాలిని.. ఎంపీగా పోటీ చేసేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని బొత్స ఝాన్సీ స్పష్టం చేశారు. తాను బీసీ మహిళను కాబట్టి తనకే మొగ్గుచూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story