Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్

*ఓ వివాహానికి హాజరైన సమయంలో అరెస్ట్ *దెందులూరులో పెట్రోల్‌ ధరలపై చింతమనేని ఆందోళన *పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు

Sandeep Reddy
Updated on: 30 Aug 2021 7:00 AM IST
Former MLA Chintamaneni Prabhakar Arrested While Attending a Wedding
X

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Chintamaneni Prabhakar: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేశారు దెందులూరు పోలీసులు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓ వివాహ వేడుకకు హాజరైన చింతమనేనిని అరెస్ట్ చేసి, ఏలూరుకు తరలించారు. దెందులూరులో పెట్రోల్‌ ధరలపై చింతమనేని ఆందోళనకు దిగారు. ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్తుండగా చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని చింతమనేనిపై కేసు నమోదు చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story