Ramesh Babu: ఈనెల 20న జనసేన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు

Ramesh Babu: జనసేన పార్టీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు

Jyothi
Published on: 18 July 2023 2:43 PM IST
Former MLA Ramesh Babu Will Join In Janasena On 20th July
X

Ramesh Babu: ఈనెల 20న జనసేన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు

Ramesh Babu: ఈనెల 20న జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రకటించారు. ఈ నెల 20న పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీలో ఎటువంటి బాధ్యత అప్పగించినా చిత్త శుద్ధితో పని చేస్తానని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అయితే అధికారపార్టీని వదిలి పెట్టే వాడిని కాదని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీలో సామాన్యులకు గుర్తింపు లేదని ఆరోపించారు. పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తోందని తెలిపారు. ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story