JC Prabhakar Reddy: చంద్రబాబును సీఎం చేయడమే నా లక్ష్యం

Former MLA  JC Prabhakar Reddy Visited Puttaparthi Constituency
x

జేసీ ప్రభాకర్‌రెడ్డి(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

JC Prabhakar Reddy: పార్టీకి దూరంగా ఉన్న నేతలను తీసుకురావడానికి వచ్చా- జేసీ ప్రభాకర్‌రెడ్డి

JC Prabhakar Reddy: పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి పర్యటించారు. పార్టీకి దూరంగా ఉన్న నేతలను పార్టీలోకి తీసుకురావడానికి వచ్చానన్నారు. చంద్రబాబుని సీఎంను చేయడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలన్నారు. పార్టీకి దూరమైన నేతలు, కార్యకర్తలందరూ కలిసి రావాలన్నారు. వాళ్ల ఊరికి ఏ నాయకుడు వచ్చినా స్వాగతిస్తామన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాను కార్యకర్తనని ఎక్కడికైనా వెళ్తా ఎవరితోనైనా కలుస్తానన్నారు. కార్యకర్తలు లేకనే టీడీపీ ఇబ్బంది పడుతుందన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories