Vijayawada: విజయవాడ దుర్గమ్మకు కానుకగా బంగారు కిరీటం

Vijayawada: బంగారు కిరీటాన్ని సమర్పించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నం రామకోటయ్య

Shilpa
Published on: 14 Oct 2021 2:29 PM IST
Former MLA Dr Chinnam Ramakotaiah Couple Presented a Gold Crown to Vijayawada Durgamma
X
బంగారు కిరీటం (ఫైల్ ఇమేజ్)

Vijayawada: విజయవాడ దుర్గమ్మకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నం రామకోటయ్య దంపతులు బంగారు కిరీటం కానుకగా సమర్పించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా చిన్నం రామకోటయ్య దంపతులు అమ్మవారిని దర్శించుకొని 17 లక్షల 50వేల రూపాయల విలువగల బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు.

Shilpa

Shilpa

Next Story