Narayana: చంద్రబాబు ప్రజాస్పందనను ఓర్వలేకే అరెస్టు

Narayana: ఎవరు ప్రభుత్వంకు వ్యతిరేకంగా మాట్లాడినా అరెస్టు చేస్తున్నారు

Shekhar G
Published on: 9 Sept 2023 12:35 PM IST
Former Minister Narayana Reacts Chandrababu Arrest
X

Narayana: చంద్రబాబు ప్రజాస్పందనను ఓర్వలేకే అరెస్టు

Narayana: టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ అట్టోడికి పోతోంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు మండల స్థాయి నుంచి టీడీపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ మాజీమంత్రి పొంగురు నారాయణను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు ప్రజాస్పందనను ఓర్వలేకే ప్రభుత్వం కుట్రపూరితంగా చంద్రబాబును అరెస్టు చేసిందంటున్న మాజీమంత్రి నారాయణ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story