మాజీ మంత్రి నారాయణ మరదలు ప్రియ సంచలన కామెంట్స్

Priya: నన్ను కూడా విచారిస్తే కొన్ని పేర్లు చెబుతా

Shekhar G
Published on: 4 Oct 2023 2:34 PM IST
Former Minister Narayana Maradalu Priya Sensational Comments
X

మాజీ మంత్రి నారాయణ మరదలు ప్రియ సంచలన కామెంట్స్

Priya: ఏపీ మాజీ మంత్రి నారాయణపై ఆయన మరదలు ప్రియ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో తన దగ్గర మరింత సమాచారం ఉందంటూ వీడియో రిలీజ్ చేశారు ప్రియ. సీఐడీ అధికారుల విచారణలో నారాయణ ఎలాగూ తనకు తెలయదనే సమాధానం చెప్తారని అన్నారు. ఒక వేళ తనను విచారణకు పిలిస్తే సీఐడీ ప్రయత్నాలకు మరింత సమాచారం తాను ఇవ్వగలనంటూ వీడియోలో తెలిపారు. బినామీ పేర్లతో ఎక్కడెక్కడ స్థలాలున్నాయో తనకు అన్నీ తెలుసంటూ వీడియోలో తెలిపారు. ఈ కేసులో తనను కూడా విచారించాలని ఏపీ సీఐడీ అధికారులను కోరుతున్నానన్నారు ప్రియ.. విచారణలో కొందరి పేర్లను చెబుతానంటూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.

Shekhar G

Shekhar G

Next Story