Narayana: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్

Narayana: నేడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు

Shekhar G
Published on: 14 Sept 2023 9:06 AM IST
Former Minister Narayana Anticipatory Bail Petition In AP High Court
X

Narayana: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్

Narayana: మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నర్‌రింగ్‌రోడ్డు స్కాంలో ఇప్పటికే నారాయణకు మెడికల్ గ్రౌండ్స్‌పై మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Shekhar G

Shekhar G

Next Story