ఆ మాజీ మంత్రి పార్టీ మారుతున్నారా?

Former minister looking to switch party!
x

ఆ మాజీ మంత్రి పార్టీ మారుతున్నారా?

Highlights

Chilakaluripet: ఆయన ఒక మాజీమంత్రి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాని ఒక ఊపు ఊపారు.

Chilakaluripet: ఆయన ఒక మాజీమంత్రి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాని ఒక ఊపు ఊపారు. రెండు శాఖలకు మంత్రిగా చేశారు. పార్టీ అధికారం కోల్పోయింది. ఇక అంతే సంగతులు. ఆ నియోజకవర్గంలో పార్టీని, కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ ఎన్నికలు వచ్చినా కార్యకర్తలే అండగా నిలబడుతున్నారు తప్ప, పదవులు అనుభవించినవారు మాత్రం కానరావడం లేదు. మహానాడు డిజిటల్‌ షోలోనూ ఆయన ప్రదర్శన లేదు. ఆ మాజీ మంత్రి పార్టీ మారుతున్నారా? నియోజకవర్గానికి కొత్త ఇంచార్జ్ రాబోతున్నారా?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Show Full Article
Print Article
Next Story
More Stories