Ambati Rambabu: ఏపీ, తెలంగాణ సీఎలం భేటీపై స్పందించిన మాజీ మంత్రి అంబటి

Ambati Rambabu: ఏపీలో కలిపిన ఏడు మండలాలను TG తిరిగి అడిగిందా?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 July 2024 9:14 AM IST
Former Minister Ambati Rambabu reacts on AP and Telangana CMs meeting
X

Ambati Rambabu: ఏపీ, తెలంగాణ సీఎలం భేటీపై స్పందించిన మాజీ మంత్రి అంబటి

Ambati Rambabu: ఏపీ, తెలంగాణ సీఎంల భేటీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఏపీలో కలిపిన ఏడు మండలాలను తెలంగాణ తిరిగి అడిగిందా..? ఏపీకి ఉన్న సుదీర్ఘమైన తీర ప్రాంతంలోని వివిధ పోర్టుల్లో TG వాటా అడిగిందా.. టీటీడీ ఆదాయంలోనూ, బోర్డులోనూ తెలంగాణ వాటా అడిగిందా అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. తాను సంధించే ప్రశ్నలకు ఇరు రాష్ట్రాల ప్రతినిధులు స్పష్టత ఇవ్వకపోవడం సమంజసమేనా అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారాయన.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story