Former DGP Prasada Rao: మాజీ డీజీపీ ప్రసాద్‌రావు కన్నుమూత

Former DGP Prasada Rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ప్రసాదరావు గుండె పోటుతో కన్నుమూశారు.

Arun Chilukuri
Published on: 10 May 2021 9:40 AM IST
Former DGP Prasada Rao Passed Away
X

మాజీ డీజీపీ ప్రసాదరావు(ఫైల్ ఫోటో )

Former DGP Prasada Rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ప్రసాదరావు గుండె పోటుతో కన్నుమూశారు. కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన నిన్న రాత్రి చాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. బి.ప్రసాదరావు 1979 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. అ.ని.శా. డీజీపీగా, హైదరాబాద్‌ సీపీ, విశాఖ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. 1997లో ఆయన భారత పోలీసు, 2006లో రాష్ట్రపతి పతకాలు అందుకున్నారు. 'వర్డ్‌ పవర్‌ టు మైండ్‌ పవర్‌' అనే పుస్తకాన్ని రాశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story