Y S jagan: విశాఖ ఘటన బాధితులకు మాజీ సీఎం జగన్ పరామర్శ

Y S jagan: అచ్యుతాపురంఘటనపై ప్రభుత్వ స్పందన బాధాకరం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 23 Aug 2024 9:30 PM IST
Former CM Jagan visited the victims of Visakhapatnam incident
X

Y S jagan: విశాఖ ఘటన బాధితులకు మాజీ సీఎం జగన్ పరామర్శ

Y S jagan: విశాఖ అచ్యుతాపురం ఘటన బాధితులను మాజీ సీఎం జగన్ హాస్పిటల్లో పరామర్శించారు. ఇలాంటి ఘటన జరగటం బాధాకరమైతే... దానిపై ప్రభుత్వం స్పందించిన తీరు మరింత బాధ కల్గిస్తుందని జగన్ అన్నారు. ఘటన జరిగిన సమయంలో ప్రభుత్వం తీరు సరిగా లేదని.. మంత్రులు, ఘటనాస్థలానికి వెళ్లలేని పరిస్థితి ఉందని.. నష్ట పరిహారం.. బాధితులకు అండగా ఉంటామని చెప్పకపోవడం తీవ్ర బాధాకర అంశమని జగన్ ఆరోపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story