Y S Jagan: విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటన

Y S Jagan: కృష్ణలంక ప్రాంతంలో వరద ప్రవాహాన్ని పరిశీలన

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Sept 2024 12:58 PM IST
Y S Jagan
X

Y S Jagan

Y S Jagan: విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటించారు. వరదకు మునిగిన కృష్ణలంక ప్రాంతంలో కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. రిటైనింగ్ వాల్ దగ్గర పరిస్థితులను పరిశీలించిన జగన్.. బాధితులతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు వరద సహాయక చర్యల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. కాసేపట్లో జగన్ వరద ప్రభావిత ప్రాంతమైన సింగ్ నగర్‌లో పర్యటించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story