Y S Jagan: రాజ్‌భవన్‌కు మాజీ సీఎం జగన్
Y S Jagan: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన జగన్
Y S Jagan: రాజ్‌భవన్‌కు మాజీ సీఎం జగన్
Y S Jagan: రాజ్‌భవన్‌కు మాజీ సీఎం జగన్ వెళ్లారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఆయన కలిశారు. ఏపీలో దాడులపై గవర్నర్‌కు మాజీ సీఎం జగన్ ఫిర్యాదు చేశారు. ఏపీలో వైసీపీ నేతలపై జరిగిన దాడులు, హత్యలు, హత్యాయత్నాలపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు చేశారు.
Next Story




