Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్‌లో బిడ్డింగ్ వేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Vizag Steel Plant: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బిడ్డింగ్ వేశారు

Arun Chilukuri
Published on: 15 April 2023 3:42 PM IST
Former CBI JD to BID for Visakhapatnam Steel Plant
X

Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్‌లో బిడ్డింగ్ వేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Vizag Steel Plant: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బిడ్డింగ్ వేశారు. RINL ఈవోఐ కోసం బిడ్డింగ్‌లకు ఆహ్వానించడంతో.. రాష‌్ట్ర బిడ్డ లాగా తాను బిడ్డింగ్ వేసినట్లు తెలిపారు లక్ష్మీనారాయణ. ఈవోఐలో పాల్గొనడానికి అవసరమైన అర్హతలపై చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌తో చర్చించినట్లు తెలిపారు. కేంద్రం క్లీన్ షేవ్ నినాదంతో వెళుతుందన్న ఆయన.. మేము క్లియర్ సేవ్ నినాదం తో వెళుతున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థ గానే కొనసాగుతుందని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. అలా ప్రకటన వచ్చే వరకు తమ ఉద్యమం సాగుతుందన్నారు లక్ష్మీనారాయణ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story