భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

* కిచిడి తిన్న 44 మంది విద్యార్ధులకు అస్వస్థత.. జూలురుపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

R Tripura Malini
Published on: 13 Dec 2022 12:09 PM IST
Food Poisoning In Bhadradri Kothagudem District Ashram School
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

Andhra Pradesh: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలలో విద్యార్ధులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. కిచిడి తిన్న 44మంది విద్యార్ధులు అస్వస్థతకు గురికావడంతో హుటహుటిన జూలూరుపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక తాసిల్ధార్ ఘటనపై విచారణ చేపట్టారు. విద్యార్ధులు సురక్షితంగా ఉండటంతో అధికారులు, విద్యార్ధుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story