Ainavilli: నిరుపేదలకు ఆహార పొట్లాలు అందజేత

S. Srikanth
Published on: 25 April 2020 9:56 PM IST
Ainavilli: నిరుపేదలకు ఆహార పొట్లాలు అందజేత
X

అయినవిల్లి: మండలంలోని మాగం గ్రామంలోని కొండ్రువారిపేటలో శనివారం నల్లా చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ చేతుల మీదుగా 400 మందికి ఆహార పొట్లాలు భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమ్తె ఇబ్బందులు పడకూడదని ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఇంటి ఇంటికి బియ్యం అలగే డబ్బులు సమకూర్చారని తెలిపారు.

మన రాష్ట్ర వ్తె కా పా నాయుకులు మాత్రము మీమే ఇస్తున్నామని 1000 రూ..ఇంటి ఇంటికి వెళ్ళి మాకు ఓటు వేయాలని ప్రచారం చేసారు. ఇది చాలా భాదకరమ్తెన విషయమని అన్నారు. మన ప్రధాని మోదీ వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి పీల్చుకొంటున్నారని మనకు ఇటువంటి ప్రదాని దొరకడం మన అదృష్టం అని తెలిపారు ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు గనిశెట్టి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు ముద్రగెడ రామకృష్ణ, ఆదిలక్ష్మి తదితరులు పొల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story