అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో పొగమంచు

*ఎండాకాలం మంచు కురుస్తుండటంతో ఆశ్వాదిస్తున్న ప్రకృతి ప్రేమికులు

Jyothi
Updated on: 15 April 2023 10:16 AM IST
Fog in Razole of Ambedkar Konaseema District
X

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో పొగమంచు

Ambedkar Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిని పొగ మంచు కమ్మేసింది. రాజోలు పరిసర ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తుంది. ఉదయం 7 గంటలు దాటినా మంచు కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండాకాలం మంచు కురుస్తుండటంతో ప్రకృతి ప్రేమికులు ఆశ్వాదిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story