Visakhapatnam: విశాఖను కమ్మేసిన పొగమంచు

Visakhapatnam: పలు విమానాలు రాకపోకలలో జాప్యంగోపాలపట్నం మరిపాలెంలో దట్టమైన పొగమంచు ఇబ్బందులు పడ్డ వాహనదారుల.

Rama Rao
Published on: 22 Jan 2022 12:48 PM IST
Fog  Engulfed in Visakhapatnam | AP New Today
X

విశాఖను కమ్మేసిన పొగమంచు

Visakhapatnam: విశాఖను పొగమంచు కమ్మేసింది. దీంతో పలు విమానాల రాకపోకలలు ఆలస్యం అవుతోంది. గోపాలపట్నం NAD కొత్త రోడ్ మరిపాలెంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. మరోవైపు పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Rama Rao

Rama Rao

Next Story