Tirupati: టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులపై కేసులు నమోదు

Tirupati: టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులపై అలిపిరి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

Sandeep Reddy
Updated on: 11 Dec 2021 12:45 PM IST
FMS Workers Protest Police Arrest the Workers
X

టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులపై కేసులు నమోదు (ఫైల్-ఫోటో)

Tirupati: టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులపై అలిపిరి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. జీతాలు పెంచాలని, తమను ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని 14 రోజులుగా ధర్నా చేస్తున్నారు FMS కార్మికులు. అయితే ఆందోళనలు నిలిపివేయాలని ఇచ్చిన నోటీసులను లెక్క చేయకపోవడంతో అరెస్ట్ చేసి 107 మందిపై కేసులు నమోదు చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story