యానాంను ముంచెత్తిన వరదలు

Yanam: చిన్నపాటి చెరువులను తలపిస్తున్న రోడ్లు

Sriveni Erugu
Published on: 19 July 2022 9:21 AM IST
Floods inundated Yanam
X

యానాంను ముంచెత్తిన వరదలు

Yanam: గతంలో ఎన్నడూ లేని విధంగా యానాంను వరదలు ముంచెత్తాయి. రోడ్లన్నీ చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తు్న్నారు అధికారులు. ఇదిలా ఉంటే ముంపు ప్రాంతాల్లో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళసైతో పాటు పలువురు మంత్రులు పర్యటించనున్నారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో ఎన్‌.ఆర్‌.కాంగ్రెస్‌కు చెందిన మంత్రి లక్ష్మీనారాయణ, యానాం స్వతంత్ర ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్‌ అశోక్‌ నేతృత్వంలో బీజేపీకి చెందిన మంత్రి సాయి శర్వణన్ యానాం ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story