Tirupati Rains: తిరుపతిలో కుండపోత వర్షం

Tirupati Rains: నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు * ఇబ్బందులు పడుతున్న ప్రజలు

Sandeep Eggoju
Updated on: 18 Nov 2021 9:25 PM IST
Floods in Tirupati Due to Heavy Rains
X

తిరుపతిలో కుండపోత వర్షం (ఫైల్ ఇమేజ్)

Tirupati Rains: తిరుపతిలో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేరూరు చెరువు అలుగు పారుతుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story