సీఎం జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి భేటీ

Flipkart: సీఎం జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి భేటీ అయ్యారు.

Arun Chilukuri
Updated on: 16 Dec 2021 8:30 PM IST
Flipkart CEO Kalyan Krishnamurthy Meets AP CM Jagan
X

సీఎం జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి భేటీ

Flipkart: సీఎం జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృతంగా చర్చించారు. రైతుల పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఐటీ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని జగన్ కోరారు. సీఎం ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో సానుకూలంగా స్పందించారు. ఆర్బీకేల ద్వారా రైతులు ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌ కార్ట్‌ సీఈవో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని కల్యాణ్‌ కృష్ణమూర్తి వెల్లడించారు. హై ఎండ్‌ స్కిల్‌ యూనివర్శిటీ ప్రాజెక్టులో భాగస్వాములం అవుతామని సీఈవో కళ్యాణ్‌ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story