Tanuku: చంద్రబాబుకు వ్యతిరేకంగా మంత్రి కారుమూరి వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు

Tanuku: రేపు తనుకు రానున్న చంద్రబాబు

Dhatripriya
Published on: 11 May 2023 3:25 PM IST
Flexs Aganist Chandrababu In Tanuku
X

Tanuku: చంద్రబాబుకు వ్యతిరేకంగా మంత్రి కారుమూరి వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు 

Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉద్రిక్తత చోటుచేసుకుంది అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఇరగవరం నుంచి తణుకు వరకు రేపు చంద్రబాబు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా మంత్రి కారుమూరి వర్గం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీకి పోటీగా టీడీప రైతు పోరుబాట పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇరు పార్టీలు పోటాపోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో తణుకులో రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు పాదయాత్ర చేయనున్న ఇరగవరం నుంచి తణుకు వరకు 12కిలోమీటర్ల మేర వైసీపీ- టీడీపీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story